ఏబీవీపీ రాష్ట్ర కమిటీ ఎన్నిక : డాక్టర్ రావుల కృష్ణ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా డాక్టర్ రావుల కృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా మాచెర్ల రాంబాబు ఎన్నికయ్యారు. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్‌లో ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు జరిగాయి.