Chhattisgarh Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో బెయిలుపై జైలు నుంచి విడుదలైన చైతన్య బఘేల్

ఈ కేసులో ప్రమేయం ఉండి బెయిలుపై విడుదలైన ఇతర నిందితులైన అన్వర్ ధెబార్, అనిల్ తుతేజ, అరివింద్ సింగ్, అరుణ్‌పతి త్రిపాఠి, త్రిలోక్ సింగ్ ధిల్లాన్‌నులు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలయ్యారని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.