రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని మెదక్​ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు తెలిపారు. శుక్రవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్​పోస్టర్​ను ఆవిష్కరించి మాట్లాడారు.