ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు అండగా ఉంటా : ఎమ్మెల్యే హరీశ్ రావు

ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు ఎల్లప్పుడు అండగా ఉంటానని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణకు హాజరయ్యారు.