అయినోళ్లే అంతం చేస్తున్రు!.. అనుమానాలతో హత్యలు, అనాథలవుతున్న చిన్నారులు

జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో జరిగిన హత్యల్లో ఎక్కువ శాతం కుటుంబ సభ్యులే నిందితులుగా ఉన్నారు. వివాహేతర సంబంధాలు, అనుమానాలు, భూ వివాదాలు దారుణ హత్యలకు కారణాలవుతున్నాయి.