సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి : మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేపడుతూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు.