సాయి లిఖిత మృతిపై విచారణ జరిపించాలి : పీడీఎస్యూ

మెండోరా మండలం పోచంపేట్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​లో 8వ తరగతి చదువుతున్న సాయి లిఖిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్​యూ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియాను కలిసి వినతిపత్రం అందజేశారు.