ఆ ప్రాంతానికి మహర్దశ.. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్న చంద్రబాబు..

ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీచ్ టూరిజం అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ అభివృద్ధి మీద చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే సూళ్లూరుపేట సమీపంలోని ద్వీపాలలో కూడా ఐల్యాండ్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచించారు.