మెడికల్ కౌన్సిల్లో 8కి చేరిన ఎక్స్ అఫీషియో మెంబర్లు.. జీఓ 229తో సభ్యుల సంఖ్య 25 నుంచి 29కి పెంపు

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) లో ఆఫీసర్ల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీఓ 229 ద్వారా ఎక్స్- అఫీషియో మెంబర్ల సంఖ్యను పెంచింది. మొన్నటి వరకు కౌన్సిల్లో నలుగురు ఎక్స్ -అఫీషియో మెంబర్లు మాత్రమే ఉండగా.. ఈ కొత్త జీఓతో ఆ సంఖ్యను ఎనిమిదికి పెంచారు.