పుణెలో ఇటీవల జరిగిన జాతీయ కళా ఉత్సవ్ పోటీల్లో డ్యాన్స్ విభాగంలో తెలంగాణకు చెందిన మైథిలీ తేజల్ రెండో స్థానంలో నిలిచింది. శనివారం ఆమెను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో డైరెక్టర్ నవీన్ నికోలస్ సత్కరించి అభినందించారు.