వనదేవతలకు ముందస్తు మొక్కులు..సమ్మక్క, సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పొటెత్తారు. ఆదివారం వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు ఛత్తీస్​గఢ్, మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు.