Konaseema: కోనసీమలో బ్లోఅవుట్‌.! తాజా పరిస్థితి ఇదే.. ఇంకా అదుపులోకి రాని మంటలు

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో అగ్గి ఇంకా చల్లారలేదు, బ్లో ఔట్‌కు కారణం నిర్లక్ష్యమా? టెక్నికల్‌ సమస్యా? నిజాలేవైనప్పటికీపరిస్థితి మాత్రం నివురుగప్పిన ముప్పులా వుంది. ONGC టెక్నికల్‌ టీమ్స్‌ సహా పోలీసులు,ఫైర్‌ టీమ్స్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఆ వివరాలు ఇలా..