AP High Court: కోర్టుతో ఘర్షణ పడాలని చూస్తున్నారా?: హైకోర్టు సూటి ప్రశ్న

కస్తూరి బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా పనిచేస్తున్న తమను అర్దాంతరంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిని కొనసాగించాలని సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలను.. 2024 జనవరిలో ధర్మాసనం ముందు అధికారులు అప్పీల్ చేశారు.