చిత్తడి నేలల (వెట్ ల్యాండ్) సంరక్షణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని, ఈ నోటిఫికేషన్ వల్ల భూమి యాజమాన్య హక్కులు మారవని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా వెట్ ల్యాండ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.