During the Rathasaptami celebrations
అరసవల్లిలో ఈ నెల 19 నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న రథసప్తమి వేడుకల్లో భక్తుల సౌకర్యానికే ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం అరసవల్లిలో ఏర్పాట్లను ఎస్పీ మహేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు.