Good Health: పొద్దున్నే ఇవి తాగినా.. తిన్నా యమడేంజర్...

చాలామంది ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీలను తాగుతుంటారు. ఉదయం మంచిదే అయినా, పరగడుపున తాగడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరగడపున తాగడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయి. కాబట్టి ఒక గ్లాస్ మంచి నీటిని తాగిన తర్వాతే కాఫీ, టీలు తీసుకోవాలి.