గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

మండలంలోని చోడమ్మఅగ్రహారం పంచాయతీ పరిధిలో గల జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల నందిగాం గ్రామానికి చెందిన గజరావు నగేష్‌(30) అనే వ్యక్తి మృతిచెందాడు.