Nayanthara vs Trisha : నయన్ వర్సెస్ త్రిష: సీనియర్ భామల మధ్య ‘సైలెంట్ వార్’.. 40 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు!

దక్షిణాది సినీ ప్రపంచంలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నయనతార సినిమాల స్పీడ్ పెంచింది. రెండేళ్లుగా రెండు సినిమాలకే పరిమితమైన ఈ అమ్మడు 2026లో ఏకంగా తొమ్మిది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. వీటిలో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ప్రాజెక్ట్ లు ఉన్నాయి