అమెరికా సైనిక చర్యలను ఖండించాలి :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలనరసింహ

వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మధురో, ఆయన కుటుంబ భద్రతకు ముప్పుగా మారిన అమెరికా సైనిక చర్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలనరసింహ తీవ్రంగా ఖండించారు.