కుక్క కరిచే మూడ్‌లో ఉందో లేదో ఎలా తెలుస్తుంది ?: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

గతకొంత కాలంగా వీధికుక్కల సమస్య దేశం అంత చర్చనీయాంశంగా మారింది. వీధికుక్కల దాడులు రోజురోజుకి పెరిగిపోతుండటం, వీధికుక్కలు చిన్నారులపై దాడులు చేయడం పై సుప్రీంకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా వీధికుక్కల దాడులకు సంబంధించిన కేసు విచారిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేసింది..............