ఇరాన్ ప్రయాణాలు మానుకోండి.. ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన భారత్
ఇరాన్ వెళ్లే వారికి భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు భారతీయ పౌరులు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది.