శబరిమలలో భక్తుల జనసంద్రం.. పంబా నది వరకు బారులు తీరిన క్యూలైన్లు

మకర సంక్రాంతి దగ్గర పడుతుండటంతో కేరళలోని శబరిమల అయ్యప్ప స్వాములు పోటెత్తుతున్నారు. దీంతో ఆ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.