వెలిమెల, విద్యుత్ నగర్‌ను తెల్లాపూర్ డివిజన్లో కలపాలి

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్లో భాగంగా తెల్లాపూర్ పరిధిలోని విద్యుత్నగర్ను భారతీనగర్ డివిజన్లో, వెలిమెలను ముత్తంగి డివిజన్లో కలిపి ఇక్కడి ప్రజలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని తెల్లాపూర్ మాజీ సర్పంచ్మల్లేపల్లి సోమిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్రాములు గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు.