విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్: ఫ్లైట్‎లలో పవర్ బ్యాంక్‎ వినియోగంపై డీజీసీఏ నిషేధం

విమాన భద్రతా చర్యల్లో భాగంగా డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం విధించింది.