ఓటర్ జాబితా తప్పులు లేకుండా చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

మున్సిపాలిటీలలో ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా తయారుచేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది తో ఓటర్ జాబితా తయారుపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.