మూసీ రెనోవేషన్ ఎప్పటిలోగా పూర్తి చేస్తరు? : అక్బరుద్దీన్ ఒవైసీ
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ రెనోవేషన్ ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. 18 నెలల్లో డీపీఆర్ రెడీ చేస్తామని ఈ ప్రభుత్వం ప్రకటించిందని..