ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు, ఆగస్టు వరకు మొత్తం క్లియర్

AP Govt Cleared Employees Medical Bills: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల వైద్య బిల్లుల చెల్లింపులో కీలక ముందడుగు వేసింది. ఆగస్టు వరకు ఉన్న అన్ని మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసింది. ఇకపై ఈహెచ్‌ఎస్‌ (EHS) ఆరోగ్య కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే సులభంగా చేసుకోవచ్చు.. ఉద్యోగులతో సీఈవో చర్చించారు. మరోవైపు టీచర్ల బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థను అప్‌డేట్ చేయాలని విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.