Hyderabad: వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా గ్రేటర్..

హైదరాబాద్ ను వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దడానికి వాటర్‌బోర్డు ప్రత్యేక కార్యాచరణకు దిగుతున్నట్లు బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రోబోటిక్ టెక్నాలజీతో పనిచేసే ‘పొల్యూషన్స్ ఐడెంటిఫికేషన్ మెషిన్’ ద్వారా కలుషిత నీటి సరఫరా, లీకేజీలను త్వరగా గుర్తించి సమస్యలను పరిష్కరించనున్నట్లు