ఆదిలాబాద్ పట్టణంలో ఫోర్జరీ పత్రాలు సృష్టించిన నిందితుడు అరెస్ట్

నకిలీ పత్రాలు సృష్టించి స్థలం ఆక్రమించేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మావల సీఐ కర్ర స్వామి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కు చెందిన పోలవేని గంగుబాయికి ప్రభుత్వం 2013లో 2013లో ఆదిలాబాద్ తహసీల్దార్ మావల గ్రామ శివారులోని సర్వే నం.170 లో ప్లాట్ ను కేటాయించారు.