మావోయిస్టులకు డెడ్ లైన్ పెట్టి కేంద్రం చంపుతుందని, ఇకముందు కమ్యూనిస్టులు, ప్రతిపక్షాలే టార్గెట్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి ఆరోపించారు. సీపీఐ ఏర్పాటై వందేండ్లయిన సందర్భంగా ఆదివారం కరీంనగర్ గీతా భవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ మీదుగా రెవెన్యూ గార్డెన్స్ వరకు పార్టీ శ్రేణులు భారీ