Andhra: 4 బైక్‌లపై 8 మంది వచ్చారు.. డైరెక్టుగా ఆ అమ్మాయి ఇంటికెళ్లారు.. కట్ చేస్తే..

వాళ్లిద్దరూ కరాటే క్లాస్‌లో కలుసుకున్నారు. తొలి పరిచయంలోనే ప్రేమలో పడ్డారు. అయితే అమ్మాయికి మేజర్ కాదు.. 18ఏళ్లు నిండలేదు.. ఈలోపు ఈ విషయం ఇంట్లో పెద్దవాళ్లకి తెలిసింది. దీంతో ఆమెకు నచ్చజెప్పి బాగా చదువుకోవాలని చెప్పి విజయవాడలోని ఓ ప్రవేటు కాలేజ్ చేర్చించారు. అయితే ప్రేమికుల్ని దూరం చేస్తున్నారన్న భావనతో ఆ యువకుడు ఆమెనే కిడ్నాప్ చేశాడు. దీంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. మైనర్ బాలికను తీసుకెళ్లినందుకు అతనిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.