మన్యం కళావేదిక లోగో ఆవిష్కరణ

కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మన్యం కళావేదిక లోగోను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి గురువారం కళాకారులు, సాహితీ వేత్తల మధ్య ఘనంగా ఆవిష్కరించారు.