MEA On Lutnick Comments: ట్రంప్‌నకు మోదీ ఫోన్ చేయలేదన్న అమెరికా మంత్రి! భారత విదేశాంగ శాఖ స్పందన

గతేడాది ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8 సార్లు మాట్లాడుకున్నారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రధాని మోదీ ట్రంప్‌నకు ఫోన్ చేయకపోవడంతో అమెరికాతో డీల్ కుదరలేదంటూ యూఎస్ వాణిజ్య మంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు స్పందించారు.