శబరిమల బంగారం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. సన్నిధానం ప్రధాన పూజారి అరెస్ట్

శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ వ్యవహారంలో ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌తో ఆయనకున్న సంబంధాలు, బంగారు తాపడం పనుల్లో సలహాలు ఇవ్వడం వంటి ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగింది. మొత్తం కథనంతా ఆయనే నడిపించారని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయగా, ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది.