మహిళా ఐఏఎస్‌లపై అసత్య కథనాలు : తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్

రాష్ట్రంలో పని చేస్తున్న మహిళా ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లు, వ్యక్తి గత విషయాలపై ఓ వార్తా చానెల్ ప్రసారం చేసిన కథనాలను తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.