కరీంనగర్‌‌‌‌కు ఆయుష్ హాస్పిటల్.. పాలనాపరమైన అనుమతులిచ్చిన కేంద్రం

కరీంనగర్ జిల్లాకు ఆయుష్ ఆస్పత్రి మంజూరైంది. కరీంనగర్ లో ఆయుర్వేదం, యోగా నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి సేవలతో 50 పడకల ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం ఆమోదం