Telangana Job Calender: తెలంగాణ నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల ఎప్పుడంటే..? ప్రభుత్వం ప్రకటన

Telangana News: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌పై తెలంగాణ ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసేందుకు రంగం సిద్దమవుతోంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..