రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వరంగల్ ఈస్ట్​జోన్ డీసీపీ అంకిత్​కుమార్​కోరారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం నర్సంపేట టౌన్​లోని రోడ్ సేఫ్టీపై బైక్ ర్యాలీ నిర్వహించారు.