సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు, ఆర్డీవో రామ్మోహనరావు, డీడీ వో కిరణ్‌కుమార్‌ అన్నారు.