హైటెక్ సిటీలో కుంగిన రోడ్డు..  భారీగా ట్రాఫిక్ జామ్

నిత్యం అత్యంత రద్దీగా ఉండే హైటెక్ ​సిటీ ప్రధాన రహదారి కుంగింది. ఐకియా నుంచి సైబర్​టవర్స్​ రూట్​లో సైబర్​ గేట్​వే ఎదురుగా ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం రోడ్డు  కుంగిపోయింది.