బీసీ రిజర్వేషన్లు తేల్చాకే ఎన్నికలకు పోవాలి : ర్యాగ అరుణ్ కుమార్
42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ర్యాగ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.