ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యమిస్తోంది : చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం

క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాణించాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు.