ఎన్నికుట్రలు చేసినా అభివృద్ధి ఆగదు : ఇంచార్జ్ తిరుపతి రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని, దాంట్లో భాగంగానే కొడంగల్ నియోజక వర్గంలో అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజక వర్గ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి తెలిపారు.