రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : కలెక్టర్ సత్యప్రసాద్

రోడ్డు భద్రతా నియమాలు పాటించడం అందరి బాధ్యత అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం- 2026లో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ప్రారంభించారు.