చైనా మాంజా అమ్మకాలు నిషేధం : ఎస్పీ రాజేశ్చంద్ర

చైనా మాంజా అమ్మకాలు పూర్తిగా నిషేధమని, నైలాన్​ దారాలు ప్రాణాంతకమని, సాధారణ దారాలతోనే పతంగులు ఎగుర వేయడం సురక్షితమని ఎస్పీ రాజేశ్​చంద్ర సూచించారు.  శుక్రవారం జిల్లావ్యాప్తంగా పతంగులు అమ్మే షాపులు, ఇతర షాపులు కలిపి 157 చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు.