రేర్ ఎర్త్ మినరల్స్దే భవిష్యత్ .. దేశాభివృద్ధికి మైనింగ్ కీలకం : మంత్రి వివేక్ వెంకటస్వామి
భవిష్యత్తు అంతా ‘రేర్ ఎర్త్ మినరల్స్’ దేనని మంత్రి వివేక్ తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధిలో ఖనిజాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. వీటిపై మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.