Minister Payyavula Keshav: అమరావతికి గ్రాంటు ఇవ్వండి రాయలసీమ రాత మార్చండి

రానున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అత్యధిక స్థాయిలోరెవెన్యూ గ్రాంట్లు మంజూరు చేయాలి. సాస్కి, పూర్వోదయ పథకాల కింద నిధులు కేటాయించాలి’ అని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ విజ్ఞప్తి చేశారు.