శనగ రైతుల సమస్య లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మేలు జరిగేలా చర్యలు తీసుకుంటానని, మొత్తం కొనుగోలు చేసేలా చూస్తానని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పేర్కొ న్నారు. స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్ హాలులో శనివారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన శనగ రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు.