మరణ శిక్ష విధిస్తామని హెచ్చరికలు.. అయినా అట్టుడుకుతున్న ఇరాన్

ఇరాన్ లో నెలకొన్న సంక్షోభం కారణంగా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం దాదాపు 40-50% వరకు పెరగడంతో సామాన్యులు బ్రతకడమే కష్టం గా మారింది.