IND vs NZ: టీమిండియాకు తమిళనాడు స్పిన్నర్ సవాల్.. ఎవరీ ఆదిత్య అశోక్..?
ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు ప్లేయింగ్ 11లో భారత సంతతి ప్లేయర్ ఉన్నాడు. తొలి వన్డే కోసం కివీస్ ప్రకటించిన ప్లేయింగ్ 11లో ఆదిత్య అశోక్ స్థానం దక్కించుకున్నాడు.